నమస్తే, హువావే నుండి ఆండ్రాయిడ్ గో తో పని చేసే రెండోవ మోడల్ ని కంపెనీ విడుదల చేసింది.హువావే వై సిరీస్ లో ఇది రావటం జరిగింది. ఈ మోడల్ కి హువావే వై5 లైట్ అని పేరు పెట్టడం జరిగింది. హువావే ఇదే సిరీస్ లో గతం లో ఆండ్రాయిడ్ గో పై పని చేసే వై3 లైట్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు వై5 లైట్ లో కూడా ఆండ్రాయిడ్ ఒరియా…
via హువావే నుండి రెండోవ ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ — js telugu tech

